మరో మూడేళ్ళు తర్వాత గుడ్ బై!
రాజకీయాల్లోకి వచ్చినవారిలో చాలామంది కాటికి పోయే వరకు పదవిలో ఉండాలని కోరుకుంటుంటే, సినీ పరిశ్రమలో ఉన్నవారు వీలైనంత త్వరగా నాలుగు రాళ్ళు వెనకేసుకొని బయటపడాలని చూస్తుండటం విశేషం.
అలాగని సినీ పరిశ్రమలో అందరూ ఇలాగే కోరుకుంటున్నారని కాదు కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునేవారు చాలా మందే ఉన్నారు.
కొందరు రియల్ ఎస్టేట్, హోటల్స్‌లో, జిమ్ సెంటర్స్ వంటి...
7 June, 2026