రాజకీయ విధ్వంసమే బీఆర్ఎస్ కొంప ముంచిందా?
రాష్ట్ర విభజనతో తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించిందని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. పైగా అన్ని విధాల అభివృద్ధి చెంది, రాష్ట్రానికి అక్షయపాత్రలా నిధులు అందించగల హైదరాబాద్ నగరం కూడా లభించింది. కనుక తెలంగాణని శరవేగంగా అభివృద్ధి చేసుకోగలిగారు.
కానీ ఆ అభివృద్ధి పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని కూతురు కవితతో సహా కాంగ్రెస్...
31 May, 2026