Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 1003
Telugu
మనకు, సినిమాలకు అస్సలు పడదు, అందులో డౌట్ లేదు!
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం వెనుక కీలక పాత్ర పోషించిన తర్వాత కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి కవిత చేసిన “వారసత్వం” ప్రకటన హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా వై మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ‘వారసత్వం’ మరియు తన వ్యక్తిగత విషయాలపై మరింత లోతుగా ప్రస్తావించారు...
14 March, 2016
కౌన్సిలింగ్ ఫలించింది… శ్రీకాంత్ గుడ్ అన్న మధుప్రియ!
తన భర్త వేధింపుల పాలు చేస్తున్నాడంటూ శనివారం రాత్రి సమయంలో హుమాయూన్ పోలీస్ స్టేషన్ లో సింగర్ మధుప్రియ చేసిన ఫిర్యాదు సంచలనం సృష్టించిన విషయం...
14 March, 2016
కేసీఆర్… వినడూ… ఎవ్వరి మాటా వినడూ..!
“తాను అనుకున్నది చేసి తీరే రకాన్నే గాని, ప్రజలకు మేలు జరుగుతుందని భావించే పనుల విషయంలో వెనుకంజ వేయబోనని, ఎవరి మాటా వినే ప్రసక్తే లేదని” తెలంగాణ...
13 March, 2016
మలుపులు తిరుగుతున్న ‘సింగర్’ మధుప్రియ కేసు!
ఉన్నట్లుండి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన సింగర్ మధుప్రియ ఉదంతం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇద్దరూ కూడా ఎవరి వాదనలు వారు చెప్తూ... గందరగోళ పరిస్థితులకు దారి...
13 March, 2016
పవన్ ‘సత్యాగ్రహి’తో అవుట్! ‘రన్’ సినిమాతో రీ ఎంట్రీ!
తమిళ, తెలుగు సినిమా నిర్మాతల్లో ఉన్న ప్రముఖులలో ఏఎం రత్నం ఒకరు. అగ్ర హీరోలతోనే కాదు, శంకర్ వంటి దర్శకులకు కూడా రత్నం గారే ఎక్కువగా తారసపడేవారు....
13 March, 2016
‘తెలుగుదేశం’ పాలనపై ‘పవన్ కళ్యాణ్’ అసంతృప్తి?
2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... “ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చాలా కీలకంగా...
13 March, 2016
“శ్రీమంతుడు” రేంజ్ లో “సరైనోడు” నిలుస్తుందా?
ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు కొన్నింటికి ఊతమిస్తాయి. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సినిమాలో ఏయే విషయాలు వర్కౌట్ అయ్యాయో అనే అంశాలను పలువురు నిశితంగా పరిశీలిస్తుంటారు....
13 March, 2016
ఫ్లాష్ న్యూస్ : త్వరలోనే “సాక్షి” ఏపీ సర్కార్ స్వాధీనం!
ఇప్పటికే దాదాపు 2000 కోట్ల విలువైన జగన్ కు సంబంధించిన అక్రమాస్తులను ఎం ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకుంది. ఈ మొత్తం విలువైన ఆస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి...
13 March, 2016
చంద్రబాబు ఎఫెక్ట్ – లండన్ లో అమరావతి!
మూడు రోజుల పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన చంద్రబాబు శనివారం నాడు పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీని చంద్రబాబు సందర్శించారు. ఆ...
13 March, 2016
ట్రైలర్ టాక్ – బాలయ్య డైలాగ్స్ బాగా పేలాయి!
పవర్ ఫుల్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రస్ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమాలు హిట్టవుతయో లేదో గానీ, ఆ సినిమాల్లోని డైలాగ్స్ మాత్రం బాగా ప్రజాదరణ...
13 March, 2016
ఇలాంటి నా కొడుకులు భూమి మీద బ్రతికి ఉండకూడదు – మధుప్రియ!
“అమ్మ, నాన్నలను కాదని పెళ్లి చేసుకుని నా జీవితంలో పెద్ద తప్పు చేసానని, ఈ ఆరు మాసాలలో అరవై ఏళ్ళ జీవితం చవిచూసానని, ఇక ఆడపిల్లగా తను...
12 March, 2016
‘సింగర్’ మధుప్రియ జీవితంలో తల్లితండ్రులే ‘కింగ్స్’
ఒక్క అయిదారు మాసాలు వెనక్కి వెళితే... ‘ఆడపిల్ల’ పాటతో బాగా పాపులర్ అయిన సింగర్ మధుప్రియ తన తల్లితండ్రులను కాదని శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమ పెళ్లి...
12 March, 2016
‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చేసినట్లు చేయాలనిపించింది!
మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో సీమకు తిరిగొచ్చిన తర్వాత నేలను ముద్దుపెట్టుకునే సన్నివేశం గుర్తుందా..! ‘ఇంద్ర’ సినిమాలో తప్పులు వెతకండి అంటూ చిత్ర యూనిట్ విసిరిన సవాల్...
12 March, 2016
బ్రిటిష్ కాలం నాటి పుస్తకాలు పవన్ ఎందుకు చదివారు?
సాధారణంగా సినీ హీరోలకు కాస్త ఖాళీ సమయం చిక్కితే ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లిపోతుంటారు. లేదంటే ఎంజాయ్ మూడ్ లోకి షిఫ్ట్ అవుతారు. మరి...
12 March, 2016
మాల్దీవుల్లో పండగ చేసుకుంటున్న అక్కినేని “గ్రీకువీరులు”
అక్కినేని నట “త్రయం” నాగార్జున, నాగచైతన్య, అఖిల్ లు ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ సూట్స్ లో అందమైన మాల్దీవుల బ్లూ కలర్ వాటర్ లో...
12 March, 2016
అభిమానుల చేత అరిపించిన “సర్ధార్” మేకింగ్ వీడియో!
“సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాకు సంబంధించిన ఫస్ట్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ బుల్లెట్ నుండి గన్ వరకు అన్నీ పవన్...
12 March, 2016
బాలీవుడ్ హీరోకు మాతృవియోగం!
ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి తల్లి మహేరా హష్మి కాలం చేసారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న మహేరా శుక్రవారం రాత్రి...
12 March, 2016
పవన్ పగలబడి నవ్విన విషయం ఏంటో తెలుసా..?
అతి కొద్ది సందర్భాలలో మాత్రమే బహిర్గతపరిచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనోగతం, ఇటీవల ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమ్ చోప్రాతో బయటపెట్టారు. సరదా సరదాగా సాగిన...
12 March, 2016
వైసీపీ “కాపు రాజకీయం” విలువ 8.29 కోట్లు?
కాపు ఐక్యగర్జన అంటూ తుని వేదికగా ముద్రగడ చేసిన హడావుడిలో జగన్ అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు అయిన ప్రముఖ వైసీపీ నేత కరుణాకరరెడ్డి పాత్ర...
12 March, 2016
ఇండియాలో ‘టాలెంట్’కు కొదవలేదు! కావాలంటే చూడండి..!
ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా భారతీయులు ప్రత్యక్షమవుతారు. అంతలా అన్ని వర్గాల్లో తమ ప్రతిభను చతుకుని తమ స్థానాలను పదిలపరుచుకున్నారు ఇండియన్స్. అసాధ్యాలను కూడా సుసాధ్యం...
12 March, 2016
2019 ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవచ్చు!
వినడానికి... ఊహించుకోవడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ... ఈ వ్యాఖ్యలను వైసీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. “విజయవాడలో కొత్త పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడానికి...
12 March, 2016
సూర్య “24” సినిమా మొదటి పాట విశేషాలు!
తమిళ, తెలుగు భాషల్లో భారీ అంచనాలు ఏర్పడ్డ సూర్య “24” సినిమా తొలి పాట మరో రెండు రోజుల్లో ల్యాండ్ అవబోతోంది. ఈ పాటకు సంబంధించిన...
12 March, 2016
బ్యాంకులకు దొరకని మాల్యా తెలుగు హీరోకు చిక్కాడు!
ప్రస్తుతం దేశంలో హాట్ హాట్ గా వినపడుతున్న పేర్లలో ‘కింగ్ ఫిషర్’ అధినేత విజయ్ మాల్యా పేరు ఒకటి. 17 బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్లు...
12 March, 2016
‘టీఆర్ఎస్’లో చేరండి… ‘టెన్షన్’ తగ్గించుకోండి..!
ఈ పిలుపిస్తోంది... అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు కాదు, మొన్నటివరకు ప్రతిపక్షంలో ఉండి, ఇటీవలే కేసీఆర్ చెంత చేరిన టిడిపి నేతలు! తెలుగుదేశం పార్టీలో అనేక కీలక...
12 March, 2016
అమరావతి నిధులకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ చేయూత!
పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లండన్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. చంద్రబాబు బృందంతో సమావేశమైన లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థ సీఈఓ నిఖిల్ రాఠీ,...
11 March, 2016
రోజాకు సుప్రీం షాక్ – గుండె జారి గల్లంతయ్యిందే!
ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తనకు న్యాయం...
11 March, 2016
“ఊపిరి” ట్రైలర్ టాక్ – ఫుల్ క్లారిటీ వచ్చేసింది!
నాగ్ ప్రభంజనం ప్రారంభం కావడానికి మరో 14 రోజులు మాత్రమే మిగిలి ఉందని “ఊపిరి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది. ‘మనం, సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలతో...
11 March, 2016
ఏంటి బాబూ… ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమానే చివరిదా?
ప్రస్తుతం ఇదే అనుమానం పవర్ స్టార్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ సందేహాలకు తెరలేపింది “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా నిర్మాత శరత్ మరార్ చేసిన ఓ ట్వీట్....
11 March, 2016
Page 1003 of 1193
1
…
1,001
1,002
1,003
1,004
1,005
…
1,193
ADVERTISEMENT
Most Popular
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story