అబిడ్స్ ‘పీఎస్’లో ఆస్ట్రేలియన్ పోలీసులు!
అభివృద్ధి చెందుతున్న దేశంగా విదేశీ వ్యవస్థను మన దేశస్థులు ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటారు. దానికి అనుగుణంగానే వివిధ దేశాల్లో పర్యటనలు చేసి, వారికి కావాల్సిన అంశాలను సునిశితంగా పరిశీలిస్తుంటారు. అయితే శనివారం నాడు హైదరాబాద్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియన్ పోలీసు బృందం హైదరాబాద్ లోని అబిడ్స్ రోడ్డులో గల పోలీస్...
13 February, 2016