Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 148
Telugu
బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది?
గత నెల 27న హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆ సభలో కేసీఆర్ ప్రసంగం వృద్ధ సింహం గర్జనలా ఉందంటే అతిశయోక్తి కాదు. ‘ఇక నుంచి కాంగ్రెస్ పార్టీతో యుద్ధమే’ అని ఆ సభలో ప్రకటించిన కేసీఆర్, మళ్ళీ ఫామ్‌హౌస్‌లోకి వెళ్ళిపోయి బయటకు రాలేదు! కనీసం ఆ సభ తర్వాత బిఆర్ఎస్ పార్టీ...
17 May, 2025
మద్యం కేసు నకిలీదైతే వైసీపీకి భయం దేనికి?
మద్యం కుంభకోణం కేసులో పోలీసులు వైసీపీ అధినేత జగన్‌ని అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. గత 11 నెలలుగా జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో సమావేశాల...
17 May, 2025
నేడో రేపో జగన్ అరెస్ట్ ఖాయమేనట!
అవును. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణంలో పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయమే. ఈ మాట మరెవరో కాదు మాజీ మంత్రి పేర్ని...
17 May, 2025
వైస్ జగన్ పాదయాత్ర…జగన్ 2.0 చూపిస్తారా.?
నవంబర్, 6, 2017 న వైస్ రాజశేఖర్ రెడ్డి స్వస్థలం అయిన కడప జిల్లాలోని ఇడుపులపాయ గ్రామం నుంచి వైస్ జగన్ మోహన్ రెడ్డి తన మొదటి...
16 May, 2025
వివేకా కేసులో ఇదే తీర్పు ఇచ్చి ఉంటే..
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డికి హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఇద్దరూ సుప్రీంకోర్టుని ఆశ్రయించగా అక్కడా వారికి నిరాశే ఎదురైంది....
16 May, 2025
కాకాణి, క్వార్జ్ రెండూ చాలా విలువైనవే.. దొరకడం కష్టమే!
గనులలో కార్మికులు ఎంతగానో శ్రమిస్తే తప్ప ఖనిజాలు బయటపడవు. క్వార్జ్ కూడా అటువంటి విలువైన ఖనిజమే. నెల్లూరు జిల్లాలో ఇది లభిస్తుంది కనుక వైసీపీ హయంలో మంత్రిగా...
16 May, 2025
జగన్ అప్పుడే చెక్ ఇచ్చేశారే… విజయవాడ ఎఫెక్టేనా?
భారత్-పాక్ ఘర్షణలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ తరపున మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ రూ.25 లక్షల చెక్ ఈరోజు అందజేశారు. జగన్...
16 May, 2025
జయహో ఆంధ్రప్రదేశ్.. ఇక అన్ని మంచి రోజులే!
ఐదేళ్ళ జగన్ విధ్వంస అరాచక పాలన చూసిన వారందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఎప్పటికైనా కో లుకోగలదా? అమరావతి ఎప్పటికీ శిధిలావస్థలోనే ఉండిపోతుందా?పోలవరం నిర్మాణం ఎప్పటికైనా పూర్తవుతుందా?రాష్ట్రానికి...
16 May, 2025
కొండా సురేఖ: అలవాటులో పొరపాటా.?
తెలంగాణ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిత్యం ఎదో ఒక వివాదంలో ఉంటూ వార్తలలో నిలుస్తున్నారు. అక్కినేని నాగార్జున కుటుంబం పై మొదలైన...
16 May, 2025
ఓ అందగాడు ఇక్కడ.. మరొకడు ఎక్కడా?
టీడీపీ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మూడు నెలలుగా జైల్లో ఉంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చినప్పుడు, ఆయనని చూసి అందరూ...
16 May, 2025
భారత్‌కి పాక్ ప్రధాని షరతులా.. హవ్వ!
భారత్-పాక్ మద్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇరు దేశాల మద్య పరస్పర నమ్మకం లేదు కనుక నేటికీ ఏ క్షణంలో ఏమైనా జరుగవచ్చని అప్రమత్తంగా ఉంటున్నాయి. కానీ భారత్...
16 May, 2025
ఇంటర్వెల్ అదుర్స్.. మరి క్లైమాక్స్..?
ప్రస్తుత క్రికెట్ అభిమానులు మే 17 ఎప్పుడు వస్తుందా అని కాసుకొని కూర్చున్నారు. మార్చ్ లో మొదలయిన ఐపీఎల్ ఎండింగ్ కు వస్తుందనగా, ఇండో-పాక్ వార్ దృష్ట్యా...
15 May, 2025
వంశీ పై పీటీ వారెంట్…
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఇప్పటికే ఆరు కేసులలో అరెస్టయ్యి జైల్లో బైలు కోసం అల్లాడుతున్న వైసీపీ నేత వల్లభనేని వంశీ పై ఇప్పుడు...
15 May, 2025
కేటీఆర్ కు హరీష్…లోకేష్ కు పవన్..?
కేటీఆర్ కు హరీష్...లోకేష్ కు పవన్..? బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇద్దరు రాజకీయంగా ఒకే రకమైన సమస్యను ఎదుర్కుంటున్నారు. అప్పుడు...
15 May, 2025
టిఎస్ ఆర్టీసీ పరిస్థితి చూస్తున్నా ఇంకా విమర్శలేనా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందూ వెనుకా చూడకుండా మహాలక్ష్మి పధకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అప్పటి...
15 May, 2025
ఇక్కడ మద్యం కేసు.. అక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు!
మన దేశంలో చాలా మంది రాజకీయ నాయకులపై అనేక కేసులు ఉన్నాయి. వాటిలో భారీ అవినీతి కేసులు కూడా ఉంటాయి. అయినా కూడా వాటి నుంచి వారు...
15 May, 2025
కోతికి కొబ్బరికాయ.. పాక్ చేతిలో అణ్వాయుధాలు..
భారత్-పాక్ మద్య ఉద్రిక్తతలు మొదలైనప్పుడు, ఎంతో బాధ్యతగా సంయమనంతో మాట్లాడాల్సిన పాక్ మంత్రులు, సైన్యాధికారులు భారత్‌పై అణుబాంబులతో దాడి చేస్తామంటూ కరడుగట్టిన ఉగ్రవాదుల్లా బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ...
15 May, 2025
బీజేపి కోసం టీడీపీ త్యాగాలు అవసరమా?
ఎన్నికల కోసం లేదా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటే, పొత్తు ధర్మం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పొత్తులు మరింత బలపడి ఎక్కువ...
15 May, 2025
బాయ్‌కాట్ టర్కీ.. మరి చైనా సంగతి?
భారత్‌పై దాడులకు టర్కీ సరఫరా చేసిన డ్రోన్లను పాక్ వినియోగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో #బాయ్‌కాట్ టర్కీ పేరుతో ఉదృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ...
15 May, 2025
అక్కడ కాళేశ్వరం.. ఇక్కడ పోలవరం సేమ్ టూ సేమ్?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సాగునీటి శాఖలో కొత్తగా నియమితులైన ఇంజనీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు...
15 May, 2025
‘బతుకమ్మ’ ఆడిన మిస్ వరల్డ్ బ్యూటీస్…!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'మిస్ వరల్డ్ పోటీలను' తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలతో తీర్చి దిద్దుతుంది. పోటీలో పాల్గొనడానికి విచ్చేసిన అందగత్తెలందరికి తెలంగాణ విందు, వినోదాలను...
14 May, 2025
బాలాజీ గోవిందప్ప మరో సాయి రెడ్డి కానున్నారా.?
వైస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష కోట్ల అవినీతి ఆరోపణలతో, తన అక్రమాస్తుల కేసులతో వెలుగుకి వచ్చారు. అయితే అప్పుడు వైస్...
14 May, 2025
పాక్ పులుసు కారిందా.?
భారత్ తో వైరం పాక్ జీవనప్రమాణానికి అత్యంత హానికరం అని తెలిసినప్పటికీ పాకిస్తాన్ తన ఉగ్రబుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. భారత్ లో జరిగిన పెహాల్గమ్ ఉగ్రదాడి నేపధ్యం...
14 May, 2025
వంశీని మరిచిపోయావా మావయ్యా?
గన్నవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విజయవాడ జైల్లోనే గడుపుతున్నారు. టీడీపీ కార్యాలయంప దాడి కేసులో నుంచి...
14 May, 2025
అమెరికాపై దాడులు జరిగితే ట్రంప్ ఇలాగే స్పందించేవారా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేడు సౌదీ అరేబియాలో పరటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యుద్ధరంగంలో దిగిన భారత్-పాక్‌లకు తాను కొన్ని వాణిజ్య ప్రతిపాదనలు చేశానని...
14 May, 2025
మెట్రో దూకుడు మంచిదేనా?
విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన నిధులు (అప్పు) ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌తో సహా ఆరు విదేశీ బ్యాంకులు ముందుకు వచ్చాయి. వాటితో మెట్రో...
14 May, 2025
మోడీ మమ్మల్ని రెచ్చగొడుతున్నారు గానీ…
ప్రధాని మోడీ మే 12న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఊహించినట్లే పాక్ తనదైన శైలిలో స్పందించింది. “మేము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నప్పటికీ ఉల్లంఘించామని తప్పుడు...
14 May, 2025
పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసులు.. ఎంతవరకు వెళ్ళగలరు?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజా ఆదేశాలు వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి...
14 May, 2025
Page 148 of 1202
1
…
146
147
148
149
150
…
1,202
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story