Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 443
Telugu
“జగన్” చేతిలో “భీమ్లా నాయక్” భవిష్యత్తు!
పవర్ స్టార్ అభిమానుల నిరీక్షణకు ఓ స్పష్టత వచ్చింది. ఫిబ్రవరి 25వ తేదీన గానీ, ఏప్రిల్ 1వ తేదీన గానీ "భీమ్లా నాయక్" సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటంటే... "పరిస్థితులు ఎప్పుడు సర్దుమణిగితే అప్పుడు!" మరి ఆ పరిస్థితులు ఏమిటయ్యా అంటే... కరోనా అనుకుంటే పొరపాటే....
31 January, 2022
అంతా “ఆర్ఆర్ఆర్” వలనే!
ఒక్క సినిమా రిలీజ్ డేట్... ఎన్ని సినిమాల మీద ప్రభావితం చూపుతుందో అని చెప్పడానికి "ఆర్ఆర్ఆర్" ఒక ఉదాహరణగా నిలుస్తోంది. సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ ను...
31 January, 2022
అతి త్వరలో… జగన్ సర్కార్ వారి షాక్..!
పేదవాడు సినిమా చూడలేకపోతున్నాడని ఎప్పుడో నెలకో, రెండు నెలలకో సినిమా చూసే టికెట్ ధరను 5 రూపాయల కనీస ధరకు తగ్గించిన జగన్ సర్కార్, అతి త్వరలో...
31 January, 2022
టాలీవుడ్ నెక్స్ట్ “సూపర్ స్టార్” ఆన్ కార్డ్స్?
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి... ప్రస్తుతం ఇండస్ట్రీలోని సింహాభాగం వీరి వారసులే. వారసత్వంతో వచ్చినా, కష్టపడడంలో మాత్రం ఏ హీరోను కూడా తక్కువగా చూడలేం....
31 January, 2022
ఆ విషయంలో చంద్రబాబుదే తప్పు!
ఆకలి వేసినపుడు అన్నం పెడితే, ఆ ఆకలి విలువ - పెట్టిన అన్నం విలువ రెండూ తెలుస్తాయి. కానీ ఆకలి వేయకుండా పెట్టిన అన్నం "అతి" చేస్తున్నట్లుగా...
31 January, 2022
భీమ్లా నాయక్… సబ్కా బాప్..!
సంచలన ప్రకటనలకు వేదికగా నిలిచే ప్రముఖ దర్శక దిగ్గజం రాంగోపాల్ వర్మ, మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేసారు....
31 January, 2022
చంద్రబాబు అయితే తోలు తీసేసేవారు!
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకప్పుడు తనకు మిత్రుడని, ఇప్పుడు స్నేహితుడు అంటే 'మిత్రుడు'కు అర్ధం పోతుందని అన్నారు చింతమనేని ప్రభాకర్. నిజంగా తనకు స్నేహితుడు అనుకుంటే...
31 January, 2022
ఓ మంచి నిర్ణయం : సీఎం ఫోటోలు అవుట్!
సంచలనాత్మకమైన నిర్ణయాలకు పెట్టింది పేరయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో విప్లవాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టడాన్ని నిషేధిస్తూ ఓ...
30 January, 2022
పవన్ కళ్యాణ్ ముందుగానే ప్రిపేర్ అయ్యారు!
దేవ్ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' సినిమా వేదిక మీద పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. టికెట్...
30 January, 2022
జగన్ సర్కార్ పై హరీష్ రావు కామెంట్!
దేశమంతా ఏపీ వైపు తిరిగేలా పాలన చేస్తానని చెప్పిన జగన్ సర్కార్ గురించి దేశమంతా ఏమి అనుకుంటుందో పక్కన పెడితే, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి...
30 January, 2022
సంచలన కధనం : నవమోసాలు!
అయిదేళ్ల అధికారంలో తానేమీ చేస్తానో అన్న విషయాన్ని క్లుప్తంగా 'నవరత్నాలు' పేరుతో పార్టీ మేనిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. అలాగే పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మరికొన్ని...
30 January, 2022
‘జనసేన’లో నాకు ఆసక్తి ఉండి పోటీ చేయలేదు – నాగబాబు!
రాజకీయంగా 'జనసేన' పార్టీకి గానీ, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు గానీ మెగా కుటుంబం అందిస్తోన్న సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. అయితే ఎవరి సహకారం...
30 January, 2022
ఫిబ్రవరి 25న విడుదల కాబోయే పెద్ద సినిమా?
ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా టికెట్ ధరలు సర్దుమణగలేదు, మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేడు ఫిబ్రవరి 25వ తేదీ నుండి పెద్ద సినిమాల...
29 January, 2022
“కాసినో పెట్టినందుకు సన్మానమా?” – కొడాలి నాని?
మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదొక విధంగా హాట్ టాపిక్ అవ్వడంతో కొడాలి నానికి మించిన వ్యక్తి మరొకరుండరు అనిపించే విధంగా మారుతున్నారు. తాజాగా మీడియా ముందుకు...
29 January, 2022
భారతరత్న : ఎన్టీఆర్ Vs వైఎస్సార్!
విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం జగన్ మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ఇది...
29 January, 2022
సినీ రాజకీయం: తెలీకుండా ఏమన్నా జరుగుతుందా?
సీనియర్ నిర్మాత దిల్ రాజు మరో సారి మీడియా ముందుకు వచ్చారు. సోదరుడి కొడుకు సినిమా, రౌడీ బాయ్స్ కు గాలి కొట్టే ప్రయత్నం చేశారు. పనిలో...
29 January, 2022
3 రాజధానుల మాదిరే 26 జిల్లాల కధ?
మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుని అమరావతి పేరుతో అప్పు చేసిన వైనం రాజకీయంగా వైసీపీ సర్కార్ ను కార్నర్ చేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల...
29 January, 2022
ఆన్ లైన్ క్లాసుల్లో వస్తోన్న సినీ స్టార్స్!
ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సెకండ్ వేవ్ మాదిరి అత్యంత ప్రమాదకరం కాకున్నా, ఈ మూడో వేవ్ లో చాలా మంది పాజిటివ్ కు గురవుతున్న...
29 January, 2022
పేర్లు మార్చే రాజకీయం వైఎస్సార్ ఘనతే?
వైఎస్ జగన్ సర్కార్ రేపిన జిల్లా పేరు మార్పుల రాజకీయం పుణ్యమా అంటూ గతం విశ్లేషించే పనిలో పలువురు ప్రముఖులు తమ విశ్లేషణలను అందిస్తున్నారు. అందులో భాగంగానే...
29 January, 2022
వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడిందా?
13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించడంలో వైసీపీ సర్కార్ చిత్తశుద్ధి ఎంత ఉందో గానీ, రాజకీయంగా వైసీపీ ఎత్తుగడ ఫలించినట్లుగా అయితే కనపడుతోంది. ఎందుకంటే ఓ పక్కన...
29 January, 2022
ఏపీపై షర్మిలకు ప్రశ్న… తెలివైన సమాధానం..?
తెలంగాణ రాజకీయాలలో తన మార్క్ చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోన్న వైఎస్ షర్మిల, ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై స్పందించనని చెప్తున్నారు. తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు...
28 January, 2022
ఇలా జిల్లా ప్రకటన… అలా పవర్ కట్ ప్రకటన..!
రాష్ట్రంలోని జిల్లాల పెంపు అమలుకు నోచుకుంటుందా? లేదా? అన్నది పక్కన పెడితే, జగన్ సర్కార్ చేసిన ప్రకటన మాత్రం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అందులో భాగంగానే ప్రస్తుతం...
28 January, 2022
‘మాట మార్చడం’ గురించి ‘సజ్జల’ చెప్తున్నారు!
ప్రభుత్వం ఎప్పుడు అప్పాయింట్మెంట్ ఇస్తోందా, తమ గోడు చెప్పుకుందామని నిరీక్షిస్తుంటారు. కానీ ప్రస్తుత జగన్ సర్కార్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉద్యోగ సంఘాల నేతలు ఎప్పుడు...
28 January, 2022
వైఎస్సార్ అవుట్… ఎన్టీఆర్ ఇన్..?
రాజకీయాలను - కులాలను వేరు చేసి చూసే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ ఒరవడి పతాక స్థాయిలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు....
28 January, 2022
పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ అనుకున్నది సాధించారా?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినిమాని వాయిదా చేసుకున్నారు...
28 January, 2022
అయ్యయ్యో… అంత మాట అనేసారేటి..?
రాయలసీమలో ఎయిర్ పోర్ట్... కడపలో ఎయిర్ పోర్ట్... ప్రాణాలు తీసేసే వాడి జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట్. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు... మేము ఎయిర్ పోర్టులు...
28 January, 2022
హాట్ హాట్ గా చిరుత బ్యూటీ!
రామ్ చరణ్ 'చిరుత' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ నేహశర్మ, ఆ తర్వాత తెలుగులో 'కుర్రాడు' సినిమాలో మాత్రమే కనిపించింది. అప్పటినుండి అడపాదడపా...
28 January, 2022
వైరల్ : ఏ ప్రాంతంలో కులాల కుంపటి?
ప్రస్తుతం రాజకీయాలలో కులాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కులాల కుంపటి మరింతగా రాజుకుందనే...
28 January, 2022
Page 443 of 1188
1
…
441
442
443
444
445
…
1,188
ADVERTISEMENT
Most Popular
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
Sankranti 2027: Anil Ravipudi Faces His Biggest Threat
19 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story