రిస్కులో అనిల్ రావిపూడి క్రెడిబిలిటీ
రైటర్ గా, డైరెక్టర్ గా అనిల్ రావిపూడిని హిట్ మెషీన్ అంటూ ఉంటారు ఇండస్ట్రీ పెద్దలు. వరుసబెట్టి సంక్రాంతి హిట్లు కొట్టడమే కాక, ప్రతి సినిమాతో 100 కోట్ల రూపాయలపైన కలెక్షన్లు కొల్లగొట్టడమే అందుకు కారణం.
అయితే.. దర్శకుడిగా అనిల్ కి ఉన్న క్రెడిబిలిటీకి ఈమధ్యనే చిన్న డెంట్ పడింది. శివాజీ నిర్మించి నటించిన “సాంప్రదాయిని సుప్పిని...
6 April, 2026