వైసీపీలో సర్వం జగన్మయం… ఎవరికి నష్టం?
వచ్చే ఎన్నికలలో ఏపీలో 175 సీట్లు మావే అని సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకొంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయని అందరికీ తెలుసు. ఆయన తీరు, ఆలోచనలు, నిర్ణయాలతో నానాటికీ ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందని టీడీపీ, జనసేనలను విమర్శిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియదనుకోలేము. బహుశః అందుకే పార్టీలో...
5 May, 2023