టార్గెట్ కుప్పం… లక్ష ఓట్లు మెజార్టీ రావాల్సిందే!
ఎన్నికలనేవి ప్రజాభిప్రాయాన్ని లేదా ప్రజల తీర్పును చెప్పాలి. దానిని అన్ని రాజకీయ పార్టీలు శిరసావహించాలి. కానీ ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలని భావిస్తూ ఎన్నికలలో గెలిచేందుకు అధికార పార్టీ ఎంతకైనా తెగిస్తున్నప్పుడు ప్రత్యర్ధులు కూడా అందుకు తగ్గట్లుగా వ్యవహరించక తప్పడం లేదు.
ఉదాహరణకు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపిని నామరూపాలు లేకుండా చేయాలని విశ్వప్రయత్నాలు...
28 April, 2023