ఏపీ పరువు గంగలో కలిసిపోతోంది… ఎవరైనా ఆదుకొండర్రా
తెలంగాణ సిఎం కేసీఆర్, మంత్రులు, కేంద్ర ప్రభుత్వంపై ఎంతగా కత్తులు దూస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి సంబందించి జాతీయ అవార్డులు అందుకొంటూనే ఉంది. కానీ ఏపీ మంత్రులు ఎంతగా డప్పు కొట్టుకొంటున్నా ఆంధ్రప్రదేశ్‌కి ఒక్క అవార్డు లభించకపోగా వివిద కారణాలతో తీరని అపఖ్యాతి వస్తోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయనే...
2 May, 2023