ఇది ఆమె వేసిన స్కెచ్.. ఇలానే జరుగుతుంది.. అంతే.
ఎవరైనా సరే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత పదవే లక్ష్యంగా పనిచేస్తుంటారు. ఒకసారి పదవి దక్కాక దానిని కాపాడుకోవడానికి వారు పడే పాట్లు అన్ని ఇన్ని కాదు. చేతిలోకి వచ్చిన పవర్ ని ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోకుండా ఉండటానికి విశ్వప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తతంగం అంతా ఆమే...
8 May, 2023