పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తా… ఓడిస్తా: అలీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మద్య ఎంత బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. తన కుమార్తె పెళ్ళికి పవన్ కళ్యాణ్ రాలేకపోతే అందరూ పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తుంటే ఆలీ ఆయనని వెనకేసుకురావడమే వారి స్నేహానికి తాజా ఉదాహరణ. కనుక అలీ తప్పకుండా జనసేనలో చేరుతారని అందరూ భావిస్తే ఆయన వైసీపీలో...
17 January, 2023