రాంగోపాల్ వర్మ వైసీపీలో ఎప్పుడు చేరారో?
రాంగోపాల్ వర్మ సినిమా దర్శకుడని అందరికీ తెలుసు. కానీ వాటిని జనం పట్టించుకోకపోవడంతో వివాదాలతో జనం తనని మరిచిపోకుండా జాగ్రత్తపడుతుంటారనే సంగతి అందరికీ తెలుసు. ఆయన వైసీపీ కోసం దానికి అనుకూలంగా సినిమాలు తీస్తుంటారు కనుక వైసీపీ అనుబంద దర్శకుడిగా కూడా చెప్పుకోవచ్చు. బహుశః ఆ కారణమగానే ఆయన కూడా ఫక్తూ వైసీపీ నేతల్లా ఆలోచించడం,...
9 January, 2023