నైట్ షోలతో వీరసింహారెడ్డి విహారం
సంక్రాంతికి మాస్ సినిమా పవర్ ఏంటో వీరసింహారెడ్డి నిరూపిస్తోంది. కంటెంట్ గురించి కామెంట్లు ఉన్నా రివ్యూలు యునానిమస్ గా లేకపోయినా బాలయ్య ఫ్యాక్షన్ కటవుట్ ని ఓసారి చూడాలని ప్రేక్షకులు డిసైడ్ అయినట్టుగా థియేటర్లలో నమోదవుతున్న ఆక్యుపెన్సీలను చూస్తే అర్థమవుతోంది. సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్ లో స్వయంగా నిర్మాతే 50 కోట్ల దాకా గ్రాస్...
12 January, 2023