ఏపీఎస్ ఆర్టీసీ వీరబాదుడు…సామాన్యులు తట్టుకొనేదెలా?
ఆర్టీసీ బస్సులు సామాన్యుల ప్రయాణ సాధనాలు కానీ వాటిలో వారు ప్రయాణించలేని పరిస్థితి కల్పిస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ. రెండున్నర నెలల క్రితం డీజిల్ సెస్ పేరుతో టికెట్ ఛార్జీల ధరలను భారీగా పెంచేసిన ఏపీఎస్ ఆర్టీసీ, మళ్ళీ నేటి నుంచి డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఛార్జీలు పెంచింది. డీజిల్ ధరలు పెరగడంతో ఏపీఎస్ ఆర్టీసీపై...
1 July, 2022