విజయ్ దేవరకొండ కెరీర్ లో మూడు!
భారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ "నోటా" సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరుత్సాహపరిచిందన్న టాక్ ను సొంతం చేసుకుంది. నటుడిగా విజయ్ మరో మెట్టు ఎక్కినప్పటికీ, కమర్షియల్ గా వర్కౌట్ కాని సినిమాగా సినీ విశ్లేషకులు డిక్లేర్ చేసారు. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ బట్టి, లాభనష్టాలపై బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.
[m9ad]
ఏపీ,...
5 October, 2018