మరీ ఇంత “అతి” అవసరం లేదేమో!
తమిళ ప్రేక్షకులు చూపించే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుళ్ళతో సమానంగా దేవాలయాలు నిర్మించి పూజించే రకం తమిళ ప్రేక్షకులది. అలాంటి ఫ్యానిజం మరో రూపు దాలిస్తే ఎలా ఉంటుందో చెప్పే విధంగా, గత నాలుగైదు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
[m9ad]
తెలుగులో "నవాబ్"గా విడుదలైన తమిళ చిత్రంలో శింబు...
2 October, 2018