టీజర్ టాక్ – గే ఎంటర్టైన్మెంట్ ఫర్ టాలీవుడ్!
సున్నితమైన సబ్జెక్ట్ లను టచ్ చేయడానికి అందరూ సాహసించరు. అయితే యువహీరో నాగశౌర్య మాత్రం అలాంటి సున్నితమైన సబ్జెక్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని "నర్తనశాల" టీజర్ స్పష్టం చేసింది. హీరోయిజాన్ని మాత్రమే ఇష్టపడే టాలీవుడ్ ప్రేక్షకులకు 'గే' కామెడీ ఏంటో రుచిచూపించడానికి నర్తనశాల" సిద్ధమవుతోంది.
ఆ హావభావాలను ప్రదర్శించడంలో దిట్ట అని క్లైమాక్స్ లో శౌర్య...
7 August, 2018