పవన్ పై జగన్ లక్ష్మీపార్వతి అస్త్రం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. పవన్ కళ్యాణ్ దానిపై పెద్దగా స్పందించకపోయినప్పటికీ రెండు వైపులా పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఇప్పుడు జనసేనాని మీద లక్ష్మీపార్వతి అస్త్రాన్ని ప్రయోగించింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ.
[m9ad]
నాలుగేళ్లుగా బీజేపీ, పవన్ కల్యాణ్‌లకు చంద్రబాబు అవినీతి కనిపించలేదని,...
4 August, 2018