నాగబాబు సీరియస్ గా చెప్తుంటే నవ్వుతారేంటి?
"2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో గెలవబోయేది తన సోదరుడు స్థాపించిన జనసేన పార్టీయేనని, ఢిల్లీలోని క్రేజీవాల్ మాదిరి తిరుగులేని మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడం తధ్యం" అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఎంతో సీరియస్ గా జనసేన గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు పట్ల నెటిజన్లకు మాత్రం నవ్వును పంచుతుండడం కొసమెరుపు.
ఏపీ...
1 August, 2018