సమంత జీవితంలో ‘జబర్దస్త్’ కుర్రాడు?
సావిత్రి జీవితం గురించి తెలియని ఈ తరం ప్రజానీకానికి, ప్రేక్షకులకు 'మహానటి' సినిమా ద్వారా ఆమె జీవితంలో ఏం జరిగిందనే విషయం క్లుప్తంగా స్పష్టమైంది. ఉన్నతమైన స్థాయిలో ఉన్న సావిత్రి తాగుడుకు బానిస అవ్వడానికి, పతాక స్థాయి నుండి అధమ స్థాయికి పడిపోవడానికి గల కారణం తాను నమ్మిన ప్రేమేనని, జెమినీ గణేశన్ పై...
3 June, 2018