‘బ్రహ్మోత్సవం’ రిజల్ట్ పై ‘మహేష్’ మాట!
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన “బ్రహ్మోత్సవం” కధను ఎంపిక చేసుకోవడం అనేది కెరీర్ లో ప్రిన్స్ మహేష్ బాబు వేసిన భారీ తప్పటడుగుగా అప్పట్లో సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత అదే తరహా పాత్రను ఎంపిక చేసుకోవడం అనేది మహేష్ చేసిన మొదటి తప్పుగా అభివర్ణించారు. తాజాగా...
24 September, 2017