‘నాన్ బాహుబలి’ రికార్డులను కొట్టిన ‘ఫిదా’
‘అంచనాలు తక్కువ – ఆదాయం ఎక్కువ’ అన్న దానికి నిదర్శనంగా నిలిచిన “ఫిదా” సినిమా కలెక్షన్స్ కు ఇప్పట్లో బ్రేకులు పడేలా కనపడడం లేదు. అమలాపురం టు అమెరికా వరకు అద్వితీయమైన రెవిన్యూను వసూలు చేస్తోన్న ఈ సినిమా నైజాం ఏరియాలలో ఏకంగా ‘నాన్ బాహుబలి’ రికార్డులను అందుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అదేంటి......
19 August, 2017