టీజర్ – అన్నా… రెండు బాల్కనీ టికెట్లు కావాలి..!
పవర్ ఫుల్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రస్ బాలయ్య... వన్ లైన్ పంచ్ లకు మారు పేరు పూరీ... దీంతో ఎంతో ఆసక్తిని రేపిన వీరిద్దరి కాంభినేషన్ “పైసా వసూల్” తొలి టీజర్ వచ్చేసింది. పూరీ మార్క్ రొటీన్ మాస్ ఫార్ములాగా కనపడుతున్న ఈ టీజర్ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను నిరాశపరచవచ్చు. అయితే పూరీ...
28 July, 2017