పియా మోరే మోరే… సన్నీ ఊపేస్తోంది..!
చారిత్రాత్మక అంశంతో తెరకెక్కుతోన్న “బాద్ షాహో” సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ నిమగ్నమై ఉంది. అందులో భాగంగా తాజాగా సన్నీలియోన్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించిన ‘పియా మోరే మోరే’ అన్న వీడియో సాంగ్ ను విడుదల చేసారు....
25 July, 2017