మొత్తానికి ఎన్టీఆర్ కోరిక తీరిందయ్యా!
‘బిగ్ బాస్’ షో ప్రారంభమైన మొదటి రోజున... ఈ కార్యక్రమం హోస్ట్ చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ హౌస్ లోకి ప్రవేశించి, సదరు ఇల్లంతా తిరిగిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో అన్నింటి కంటే ‘స్విమ్మింగ్ పూల్’ తారక్ కు ఎక్కువగా ఆకర్షించగా, అందులో మొదట వెళ్ళిన పార్టిసిపెంట్స్ ఆ స్విమ్మింగ్ పూల్...
31 July, 2017