పబ్లిసిటీలో రాజమౌళి తర్వాతే!
“బాహుబలి – ది బిగినింగ్” సినిమా దాదాపుగా 600 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ కొల్లగొట్టిందంటే... అందులో దర్శకుడు రాజమౌళి తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రభావితం చూపిందని చెప్పవచ్చు. రిలీజ్ డేట్ దగ్గర నుండి ప్రమోషన్స్ వరకు అన్నీ తానై చూసుకున్న రాజమౌళి ‘ప్లానింగ్,’ ఇందులో కీలక భూమిక పోషించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాకు ఇచ్చిన...
13 March, 2017