కాపురాలు కూల్చిన మ్యాగ్ జైన్ అది… చదవకండి..!
షో బిజ్ లాంటి ఎంటర్టైన్మెంట్ మ్యాగ్ జైన్లు చదవొద్దని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. సదరు మ్యాగ్ జైన్ ప్రచురించిన మూడు వివాదాలను ప్రస్తావిస్తూ... ప్రియాంకా చోప్రాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అవకాశం వస్తే మరోసారి ఆమెతో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. అలాగే ఫరాఖాన్ తో తనకు...
4 February, 2017