ఇక జనాల జేబుల్లో… క్యాష్ క్యాష్..!
గత మూడు నెలలుగా నగదు కొరత ఇబ్బందులు పడిన దేశ ప్రజానీకానికి ఉపశమనం అందించే కబురును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అందించింది. నవంబర్ 8వ తేదీ రాత్రి సమయం నుండి ప్రారంభమైన కరెన్సీ కష్టాలకు జనవరి 31వ తేదీ శుభంకార్డు వేయనుంది. అవును... ఒక్క సేవింగ్స్ ఖాతాలు మినహా, కరెంట్, క్యాష్ క్రెడిట్,...
31 January, 2017