అమెరికా అధ్యక్షుడితో బాలీవుడ్ బ్యూటీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో బాలీవుడ్ బ్యూటీ బ్రేక్ ఫాస్ట్ చేయబోతోంది. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులు ఫెల్లోషిప్ ఫౌండేషన్ అనే క్రైస్తవ ఆర్గనైజేషన్ తరఫున ‘నేషనల్ ప్రేయర్ బ్రేక్ ఫాస్ట్’ అనే కార్యక్రమాన్ని 1953 నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,500 మంది అతిథులు...
2 February, 2017