చంద్రబాబు సమక్షంలో బాలకృష్ణ పంచాయితీ!
తన వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్ నాయుడుపై వస్తున్న వార్తలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. షాడో ఎమ్మెల్యేగా మారి నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తున్న శేఖర్ పై బాలయ్య వేటు వేసినట్లు సమాచారం. రెండున్నరేళ్లుగా బాలకృష్ణకు పీఏగా ఉన్న శేఖర్, పార్టీ సీనియర్ నేతలైన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, సీనియర్ నేత అంబికా...
7 February, 2017