నల్లకుభేరులకు మూడిందే… ఐటీ శాఖ తీవ్ర హెచ్చరికలు..!
పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వదిలించుకోవడానికి అనేక మంది నల్లకుభేరులు పేద వారి బ్యాంకు ఖాతాలను కూడా వినియోగించుకున్న వైనం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. సామాన్యుల జన్ ధన్ ఖాతాల్లోకి సైతం తమ డబ్బును డిపాజిట్ చేయించారు. ఈ నేపథ్యంలో, బ్యాంకు అకౌంట్లలోకి వెల్లువెత్తిన నల్లధనంపై ఐటీ...
29 December, 2016