‘జియో’పై దండయాత్ర సాగిస్తోన్న ‘ఎయిర్ టెల్’
ఉచిత ఆఫర్ తో ఇతర నెట్వర్క్ కంపెనీల నడ్డివిరుస్తున్న రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా భారతీ ఎయిర్ టెల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ‘వెల్ కమ్ ఆఫర్’ ముగిసిన తర్వాత కూడా ‘ఉచిత ఆఫర్’ కొనసాగింపునకు ఎలా అనుమతి ఇచ్చారంటూ ట్రాయ్ ను నిలదీసింది. ఈ మేరకు టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న...
24 December, 2016