ట్రైలర్ టాక్ – అన్నీ కలిపికొట్టారు… అయినా పర్లేదు..!
గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా సంక్రాంతికి మూడు డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అయితే ఈ మూడింటిలో కూడా సంక్రాంతి పండగ శోభను గుర్తుకు తెచ్చే విధంగా సరైన టైమింగ్ లో వస్తున్న సినిమాగా “శతమానం భవతి” సినిమా నిలుస్తుందన్న సంకేతాలను ట్రైలర్ ఇచ్చింది. సినిమా విడుదల తేదీని జనవరి 14గా ఖరారు...
3 January, 2017