క్రిష్ ‘కాన్ఫిడెన్స్’తో పైకి లేచిన ‘శాతకర్ణి’
'అమ్మా! నా పేరు ముందు నీ పేరు వేశాను... ‘అంజనీ పుత్ర’ అని... నీ పేరు నిలబెడతాను..,’ పెళ్లైన తరువాత పట్టుమని 10 రోజులు కూడా భార్య రమ్యతో గడపలేదు... ‘పద్మావతి పుత్ర’ రమ్య... నువ్వు గర్వపడేలా ఈ “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా తీశాను... ప్రమాణం చేసి చెప్తున్నా ఒక అద్భుతమైన చిత్రాన్ని తీశాను... ప్రతి...
27 December, 2016