మహేష్ భయపడి వద్దన్నాడు!
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు “పోకిరి, బిజినెస్ మెన్” సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయని గతంలో ఒకటి, రెండు సందర్భాలలో స్వయంగా పూరీ జగన్నాధ్ ప్రకటించారు. ముఖ్యంగా ‘బిజినెస్ మెన్’ విషయంలో అయితే, సినిమా ఎండింగ్ లో సీక్వెల్...
21 October, 2016