హన్సిక వేసిన ప్లాన్ చూస్తే షాక్ తగలాల్సిందే మరి..!
మన తెలుగు పరిశ్రమలో ఒక్క తెలుగు హీరోయిన్లు తప్ప మిగతా అన్ని భాషల హీరోయిన్లు దర్జాగా బ్రతికేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్న పరిశ్రమలో అవకాశాలు తక్కువైతే వెంటనే తెలుగు ఇండస్ట్రీ మీదికి వాలిపోతున్నారు. ప్రస్తుతం హన్సిక అదే పని చేసింది. 'దేశముదురు' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తరువాత తమిళ పరిశ్రమపై...
25 August, 2016