‘ఖైదీ నంబర్ 150’లో ఐటెం భామ ఎవరో తెలుసా?
సోషల్ మెస్సేజ్ తో నిండుకుని ఉన్న మెగాస్టార్ “ఖైదీ నంబర్ 150”లో మెగా అభిమానుల కోసం ఓ ఐటెం సాంగ్ ను పెట్టనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్టెప్పులు ఇరగదీసే చిరు, ఐటెం సాంగ్ లలో మరింత చెలరేగిపోతారు. అలాగే, ఇలాంటి ఐటెం సాంగ్ లకు కావాల్సినంత ఊపు తెప్పించగల సంగీత దర్శకుల జాబితాలో దేవిశ్రీప్రసాద్ స్థానం...
30 August, 2016