అదబ్బా మ్యాటర్… చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కు ఉన్న తేడా..!
శనివారం నాడు తిరుపతి వేదికగా జరిగిన ‘జనసేన’ బహిరంగ సభ విషయాన్ని మరిచిపోదాం..! కానీ, ఈ సభ ప్రారంభం కావడానికి ముందు పవన్ ఏం చెప్తారు? అన్న హడావుడి గురించి కాస్త ప్రస్తావిద్ధాం. అవును... ఈ సభలో అసలు పవన్ ఏం చెప్తారు? ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేస్తారు? కాపుల రిజర్వేషన్ల విషయంలో ఎలా...
28 August, 2016