సింధు పతకం విలువ 405 కోట్లు!
సుమారు 130 కోట్ల జనాభా కలిగిన భారతావనిలో రియో ఒలింపిక్స్ లో గెలుచుకున్నది కేవలం రెండంటే రెండే పతకాలు. ఇందు కోసం భారత ప్రభుత్వం చేసిన ఖర్చు 810 కోట్ల రూపాయలంటే ఆశ్చర్యం కలగక మానదు. నాలుగేళ్ల కాలంలో క్రీడల కోసం అంటే శిక్షణా సెంటర్లు, కోచ్ లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 750...
23 August, 2016