అమరావతి ఉద్యోగులకు చంద్రబాబు మరో బంపర్ ఆఫర్!
రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల పాటు ‘ఉమ్మడి రాజధాని’ హైదరాబాద్ నుండి పాలనను సాగించేందుకు వీలున్నా... అంతదాకా వద్దని, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో అమరావతి పేరిట నిర్మాణం కానున్న రాజధానిలోనే పాలన సాగించాలని నిర్ణయించి, వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. శరవేగంగా జరుగుతున్న పనులు పూర్తి కావడానికి మరికొద్ది కాలమే...
24 June, 2016