తెలంగాణా సర్కార్ కు “జాతీయ జెండా” అగ్ని పరీక్ష!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ లోని సంజీవయ్య పార్కులో దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 291 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతున్న ఈ భారీ జాతీయ జెండా నిర్వహణ అధికారులకు కష్టతరంగా మారింది. హుస్సేన్ సాగర్ పక్కనే సంజీవయ్య పార్క్ ఉండటంతో వేగంగా వీస్తున్న గాలులకు...
22 June, 2016