Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 1006
Telugu
బాలయ్య ‘సరదా’ వ్యాఖ్యలకు వైసీపీ ‘రాజకీయ’ రూపం!
నారా రోహిత్ హీరోగా నటించిన “సావిత్రి” సినిమా ఆడియో విడుదల వేడుకపై నందమూరి నటసింహం చేసిన సరదా వ్యాఖ్యలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎప్పుడు ఏ విషయంలో దొరుకుతారా అని ఎదురుచూస్తున్న వైసీపీ నేతలకు బాలయ్య వ్యాఖ్యలు ఓ అవకాశం కల్పించినట్లయ్యింది. దీంతో బాలయ్య వ్యాఖ్యలు సరికావంటూ...
7 March, 2016
లెక్కలు చెప్పారు… మరి బొక్కలు చెప్పరే… బిజెపి తీరిది!
ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని ఆంధ్రప్రదేశ్ కు చాలా చేసామంటూ లెక్కలు చెప్పుకొచ్చారు....
7 March, 2016
చిరంజీవి ‘ఇంద్ర’ స్టెప్ పవన్ కళ్యాణ్ వేస్తే..!
ఊహించుకోవడానికే కాస్త కష్టసాధ్యంగా ఉంది కదూ! ఎందుకంటే తెలుగు సినిమాలకు సరికొత్త డ్యాన్స్ లను పరిచయం చేసిన ఘనత ఒకరిది అయితే, అసలు డ్యాన్స్ అంటే ఇష్టం...
7 March, 2016
జగన్ మెడకు చుట్టుకుంటున్న మరిన్ని కేసులు!
ఇప్పటికే అక్రమాస్తుల వ్యవహారంలో లెక్కకు మించిన కేసులను ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అనే పేరు తాజాగా మరిన్ని కేసులకు వేదిక అవుతోంది....
7 March, 2016
జగన్ సతీమణిపై కేసు నమోదు!
గత నాలుగైదు రోజులుగా జగన్ మీడియా ‘సాక్షి’ ప్రచురిస్తున్న కధనాల పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ అయితే...
6 March, 2016
“సర్దార్” కోసం సెట్ రెడీ చేయండి అబ్బాయిలూ…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ తొలి సంచలనానికి చిత్ర యూనిట్ ఈ నెల 20వ తేదీన శ్రీకారం చుట్టబోతున్నారని విశ్వసనీయ సమాచారం. దేవిశ్రీ...
6 March, 2016
అల్లు అర్జున్ ను భుజాలకెత్తుకున్న రానా!
ఈ తరం హీరోల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ ఫోటో. అందరితో కలివిడిగా ఉండే దగ్గుపాటి వారి వారసుడు హీరో...
6 March, 2016
దేవుడా… పవన్ కళ్యాణ్ కు ఏమైంది..?
టాప్ డైరెక్టర్స్ తో పాటు పేరు ప్రఖ్యాతలు లేని వర్ధమాన దర్శకులకు అవకాశాలు కల్పించడం టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యమైంది. కెరీర్...
6 March, 2016
రాజమహేంద్రవరంలో బిజెపి అసలు సినిమా బట్టబయలు?
ఆంధ్రప్రదేశ్ లో వెలిగిపోదామని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వ్యూహరచన గావిస్తున్న విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిన విషయమే. ఆ దిశగా పావులు కదుపుతున్న...
6 March, 2016
‘లోటస్ పాండ్’ సమీపంలో తెలుగు టాప్ ‘హీరోయిన్’
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ‘ఎఫ్45జిమ్’ పేరుతో ఒక జిమ్ ను...
6 March, 2016
‘సాక్షి’ పిచ్చి రాతలపై చంద్రబాబు విప్పిన ‘లెక్కలు’
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భూములపై జగన్ పత్రిక 'సాక్షి'లో గత నాలుగైదు రోజులుగా పిచ్చి రాతలు రాస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు....
6 March, 2016
‘తమిళ’ ప్రొడ్యూసర్ పై ‘తెలుగు’ హీరోయిన్ సంచలన ఆరోపణలు!
తమిళ నటుడు, నిర్మాత అయినటువంటి ఇళయరాజాపై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించానంటూ వెంటపడి రెండేళ్ళ క్రితం తనను పెళ్ళి చేసుకున్నాడని, ఇప్పుడు మరో...
6 March, 2016
వైసీపీ వలసల “క్యూ” ఇంకా ఉంది!
జగన్ పార్టీ నుండి ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కలిసి మొత్తంగా రెండెంకల స్కోర్ ను అందుకున్నారు. అయితే ఈ “క్యూ” ఇప్పట్లో అయిపోయేలా...
6 March, 2016
దమ్ముంటే పడగొట్టండి… మంత్రి గారి సవాల్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శిస్తూ, తానూ తలచుకుంటే ప్రభుత్వాన్ని మూడు నిముషాల్లో పడగొడతనంటూ వ్యాఖ్యానించిన ముద్రగడ పద్మనాభంపై ఏపీ మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు....
6 March, 2016
చిరంజీవి సాగించిన “వేట” పూర్తి కాలేదట!
మెగాస్టార్ చిరంజీవి రెండవ తనయురాలు శ్రీజ వివాహం ఈ నెల 28వ తేదీన జరగనుందనే విషయం తెలిసిందే. అయితే ఈ వివాహం జరపడానికి ‘వెన్యూ’ మాత్రం...
6 March, 2016
ప్లేట్ మార్చిన మంత్రి… నా కొడుకు నిర్దోషి… నమ్మాలా…!
“తన కొడుకు కేసులో తన ప్రమేయం ఉండదంటూ చెప్పి 24 గంటలు కూడా గడవక ముందే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు ‘ప్లేట్’ మార్చారు....
6 March, 2016
గేమ్ స్టార్ట్స్… వెలుగు చూస్తున్న జగన్ భూదందాలు?
ఎప్పుడైతే ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను అధికార తెలుగుదేశం ప్రభుత్వం సీరియస్ గా పరిగణించిందో, అప్పటినుండి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ...
6 March, 2016
ముద్రగడ నోట నుండి “కూల్చేస్తానన్న” జగన్ డైలాగ్!
కాపు సామాజిక రిజర్వేషన్ల కొరకు ఆందోళనలు నిర్వహిస్తున్న ముద్రగడ రాజకీయ కార్యాచరణ వెనుక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్న వ్యాఖ్యలు ఇటీవల వ్యక్తమైన విషయం...
5 March, 2016
శివరాత్రి కానుకగా జూనియర్ ఎన్టీఆర్ పాట విడుదల!
“నాన్నకు ప్రేమతో” సినిమాలో ఆలపించిన ‘ఫాలో ఫాలో...’ పాట ద్వారా తను బాత్రూం సింగర్ కాదు, ప్రొఫెషనల్ గాయకుడిని అని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్....
5 March, 2016
అడ్డంగా బుక్కైన మంత్రి కుమారుడు! సీసీ టీవీ వీడియో లీక్!
ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ హైదరాబాద్, బంజారాహిల్స్ లో ముస్లిం మహిళను వెంబడించినట్టు నిర్ధారణ అయ్యింది. రావెల సుశీల్ ఓ ముస్లిం మహిళను...
5 March, 2016
“జనతా గ్యారేజ్”కు సంబంధించిన రెండు కొత్త సంగతులు!
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “జనతా గ్యారేజ్” సినిమా షూటింగ్ పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. ఆగష్టు 12వ తేదీ...
5 March, 2016
ఏపీ మంత్రి కొడుకు అరెస్ట్ కు సిద్ధం! పరారీలో పుత్రరత్నం?
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా? అంటే, అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. మద్యం...
5 March, 2016
బాలయ్యా… నీకు సాటి ఎవరయ్యా..!
‘సావిత్రి’ ఆడియో విడుదల సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో నవ్వుల పూలు పూయిస్తోంది. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు వేదికపై ఉన్న...
5 March, 2016
ఏపీ సచివాలయం స్వరూపం రిలీజ్ – టాక్ అదిరింది!
జూన్ నాటికల్లా సిద్ధం కానున్న ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం స్వరూప చిత్రాలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. వీటిలో శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణ...
5 March, 2016
పవన్ కళ్యాణ్ సినిమా ఆడడానికి హీరోయిన్ అవసరం లేదు!
ఏ సినిమాలో అయినా, ఒక సన్నివేశంలో ‘పవర్ స్టార్’ బొమ్మ కనపడిందని వార్త వస్తే, మరో ఆలోచనకు ఆస్కారం లేకుండా ఆయా సినిమాలకు పరిగెత్తే పవన్...
5 March, 2016
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన 80 ఏళ్ళ బామ్మ!
శుక్రవారం నాడు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ సందర్శించారు. ఈ సందర్భంగా ఓ వింత...
5 March, 2016
ట్రైలర్ టాక్ – హిట్టు కళలు కనపడుతున్నాయి!
విలక్షణ సినిమాలలో నటించే నారా రోహిత్ చాలా కాలం తర్వాత ‘సోలో’ వంటి ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సావిత్రి” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు....
5 March, 2016
“సర్ధార్ గబ్బర్ సింగ్”లో చిరంజీవి “రీమిక్స్” సాంగ్!
మెగాస్టార్ చిరంజీవి పాటలను రీమిక్స్ చేసుకుని తద్వారా హిట్లు అందుకోవడంలో రామ్ చరణ్, సాయి ధరం తేజ్ లకు ప్రత్యేక నైపుణ్యం ఉందని వారి గత...
5 March, 2016
Page 1006 of 1193
1
…
1,004
1,005
1,006
1,007
1,008
…
1,193
ADVERTISEMENT
Most Popular
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story