కుంబ్లేపై కోపంతో బౌలింగ్ ఎంచుకున్న కోహ్లి?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో పాకిస్తాన్ చేతిలో ఓటమి టీమిండియాను ఇంకా వెన్నాడుతూనే ఉంది. ముఖ్యంగా కుంబ్లే ఎపిసోడ్ హైలైట్ గా నిలవడంతో, విరాట్ కోహ్లిపై విమర్శకులతో పాటు, క్రికెట్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. అయితే వారికి మరింత మండించే విషయం తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే తారాస్థాయికి చేరిన కుంబ్లే –...
23 June, 2017