పొద్దునే ఇదేమీ షాక్ అయ్యా!
‘దొంగ దొంగది’ సినిమాతో తెలుగు తెరపై హీరోగా ప్రత్యక్షమైన మంచు మనోజ్ బుధవారం పొద్దునే ఓ షాకింగ్ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఎవరి ఊహలకు అందని విధంగా తాను నటనకు దూరం కాబోతున్నానని స్పష్టం చేసారు. ప్రస్తుతం నటిస్తున్న “ఒక్కడు మిగిలాడు” మరియు ఇప్పటికే కమిట్ అయిన మరో సినిమానే నటుడిగా తన చివరి...
14 June, 2017