Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 978
Telugu
రీల్ కు – రియల్ కు తేడా లేదా ప్రిన్స్!
‘శ్రీమంతుడు’ సినిమాలో దేవరకోట అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన ప్రిన్స్ మహేష్ బాబు రీల్ లైఫ్ కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అదే స్ఫూర్తితో తన స్వగ్రామం బుర్రిపాలెం దత్తత తీసుకుని అభివృద్ధి చేయ తలంపుతో ఆదివారం నాడు విచ్చేసిన ప్రిన్స్ రియల్ లైఫ్ కు కూడా ప్రజలు పట్టం కట్టారు. అయితే...
9 May, 2016
‘జనతా గ్యారేజ్’ సెట్ కు అనుకోని ‘అతిథి’
అవును... కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా షూటింగ్ కు ఓ అనుకోని అతిథి విచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ తో...
9 May, 2016
ఏపీకి కావాలి ఒక కేసీఆర్..!
తెలంగాణా సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేసి, అంతిమంగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 60 ఏళ్ల పోరాటం ఒకెత్తు అయితే,...
9 May, 2016
ప్రధాని మోడీవి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లు… సాక్ష్యాలివిగో..!
గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో బిజెపి తప్పక స్పందించాల్సిన పరిస్థితి, మోడీ నిజాయితీ...
9 May, 2016
పూరీ – జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ “నేతాజీ”
సెన్సేషనల్ దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రస్తుతం సెట్స్ పైనున్న “రోగ్” సినిమాను పూర్తి చేసి, ఈ నెల 25వ తేదీ నుండి నందమూరి కళ్యాణ్ రామ్...
9 May, 2016
పవన్ కళ్యాణ్ కొడుకు అకిరాకు ‘యాక్సిడెంట్’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణుదేశాయ్ ల ఇరువురి (కొడుకు, కూతురు) సంతానం ప్రస్తుతం తల్లి వద్దే చదువుకుంటున్న విషయం తెలిసిందే. పిల్లల సంక్షేమాలు...
9 May, 2016
‘బాలత్రిపురమణి’లో సూపర్ స్టార్ ‘బెస్ట్’ డ్యాన్స్!
శ్రీకాంత్ అడ్డాల – ప్రిన్స్ మహేష్ బాబుల “బ్రహ్మోత్సవం” ఆడియో విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటోంది. టైటిల్ సాంగ్ హైలైట్ గా నిలిచిన ఈ ఆల్బమ్ లో సూపర్...
9 May, 2016
‘ప్రత్యేక హోదా’కు అడ్డు… తమిళనాడు, బీహార్, కర్ణాటక..!
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లు నానాటికి పెరిగిపోతున్నాయి. మొన్నటివరకు విపక్షాల నుంచే ఈ తరహా డిమాండ్లు...
9 May, 2016
‘జగన్’కు మరో బలమైన నేత ‘టాటా..!’
ఎమ్మెల్యే హోదాలో ఉన్న వారే కాదు, పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు కూడా వైఎస్సార్సీపీకి ‘టాటా’ చెప్పేస్తున్న వైనం పార్టీ వర్గాలను తీవ్ర నిరాశలోకి...
9 May, 2016
ఇంతమంది ప్రజలు వస్తారని భావించలేదన్న మహేష్!
సొంతూరులో పర్యటించిన ‘బుర్రిపాలెం బుల్లోడు’ ప్రిన్స్ మహేష్ బాబుకు స్థానిక వాసులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గుంటూరు జిల్లాలోకి ప్రవేశించడం ఆలస్యం... కనకదుర్గమ్మ వారధి దాటగానే వచ్చే...
8 May, 2016
తమ్ముడూ… వైసీపీలోకి వెళ్ళట్లేదుగా… అదే చాలన్న చిరంజీవి..!
చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించిన సమయంలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి, మెగాస్టార్ చెంత చేరిన విషయం తెలిసిందే. రాజకీయంగానే కాక, ఫ్యామిలీ...
8 May, 2016
రోడ్డెక్కిన జనసేన… మంచి పరిణామమే..!
త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ‘జనసేన’ను తీసుకువస్తానంటూ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తలు, అభిమానులలో నూతన ఉత్సాహం ఉరకలేస్తోంది. ముఖ్యంగా ఏపీకి...
8 May, 2016
‘బుర్రిపాలెం’ వాసులకు బంపర్ న్యూస్ ఇచ్చిన ‘మహేష్!’
ఇచ్చిన మాట మేరకు ప్రిన్స్ మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామంలో పర్యటించారు. 1999లో విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమా తర్వాత ప్రిన్స్ పర్యటన చేయడంతో బుర్రిపాలెంతో సహా...
8 May, 2016
ఢిల్లీని బోల్తా కొట్టించిన పంజాబ్!
ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఖచ్చితంగా విజయం సాధించాల్సిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఢిల్లీపై అనూహ్య విజయం సాధించి...
8 May, 2016
మెహర్ రమేష్ దర్శకత్వంలో మహేష్ బాబు!
వరుస వైఫల్యాలతో సినీ అవకాశాలను చేజార్చుకున్న ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన యాడ్ ను ప్రిన్స్ తన ఫేస్ బుక్...
8 May, 2016
బుర్రిపాలెంలో ప్రిన్స్ అభిమానుల కోలాహలం!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బుర్రిపాలెం సందర్శించనున్నాడన్న సమాచారంతో ఆ గ్రామంలో కోలాహలం నెలకొంది. ఎక్కడెక్కడో విద్య, ఉద్యోగాలు చేసుకుంటున్నవారంతా బుర్రిపాలెం చేరుకున్నారు. మహేష్ ప్రణాళికకు చేయూతనివ్వాలని...
8 May, 2016
సంక్రాంతి ‘సూపర్ హిట్’ సినిమా బుల్లితెరపై ప్రత్యక్షం!
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాగానే హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మూడు పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమాగా...
8 May, 2016
మహేష్ “పంచ్”లు వేయలేదు!
మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడే వ్యక్తిత్వం మహేష్ ది కాదన్న విషయం అభిమానులకు, సినీ జనాలకు తెలిసిన విషయమే. అందులో భాగంగానే “బ్రహ్మోతవం” ఆడియో...
8 May, 2016
అయ్యో ప్రణీత… మహేష్ వీక్ నెస్ అదే…!
హీరోయిన్లు గురించి చెప్పేటప్పుడు మహేష్ ఎప్పుడూ ఒకే తీరుగా మాట్లాడతారని ‘బిజినెస్ మెన్’ ఆడియో వేడుకపై దర్శకుడు పూరీ జగన్నాధ్ ఒక వీడియో రూపొందించి ప్రదర్శించాడు. దాంతో...
8 May, 2016
‘బ్రహ్మోత్సవం’ వేడుకలో కాజల్, సమంతల సెంటిమెంట్!
కాకతాళీయమో లేక సెంటిమెంట్ పరంగా అలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారేమో గానీ, “బ్రహ్మోత్సవం” సినిమా ఆడియో వేడుకలో హీరోయిన్లు సమంత, కాజల్ లు ఓ సెంటిమెంట్ ను...
8 May, 2016
‘బ్రహ్మోత్సవం’ ట్రైలర్ తర్వాత ‘స్పందన’ ఏంటి?
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ‘ట్రెండ్ సెట్టింగ్’ సినిమాను సృష్టించిన శ్రీకాంత్ అడ్డాల – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో “బ్రహ్మోత్సవం”...
8 May, 2016
శివాలెత్తిన కోహ్లి… కుదేలైన ధోని..!
టోర్నీలో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కెప్టెన్ కోహ్లీ ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ లో అంతా తానై...
8 May, 2016
అవును… నిజమే… మహేష్ బాబు నిరక్షరాస్యుడే..!
టాప్ రేంజ్ లో ఉన్న వారు ఏ చిన్న పని చేసినా అది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందన్న విషయం తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు విషయంలో...
7 May, 2016
మిక్కీ జే మేయర్ ‘మ్యూజిక్’ సక్సెస్ అయినట్టేనా..!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అ...ఆ...” సినిమా సంగీతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. తొలుత ఈ సినిమాకు తమిళ సంగీత సంచలనం ‘కొలవెరి’...
7 May, 2016
హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ వారసురాలు!
‘లాస్ వెగాస్, ఈఆర్, డెస్పరేట్ హౌస్ వైఫ్’ వంటి పలు హాలీవుడ్ సీరియల్స్ లో నటించిన మంచు మోహన్ బాబు వారసురాలు లక్ష్మీ ప్రసన్న మరొకసారి...
7 May, 2016
కోహ్లి టీంకు ఏమైంది… 4 ఓవర్లలో 5 అవుట్లు మిస్..!
ఆడిన 7 మ్యాచ్ లలో 5 ఓటములు, 2 గెలుపులు మాత్రమే అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తీవ్ర నిరాశలో ఉంది. ఇలాంటి తరుణంలో...
7 May, 2016
‘బిజెపి – కాంగ్రెస్’ల మధ్య చీకటి ఒప్పందం!
కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం అగస్టా కుంభకోణం కుదిపేస్తోంది. అలాగే బిజెపి పార్టీని ఇబ్బంది పెట్టేందుకు కూడా మోడీ డిగ్రీ పట్టా అంశం వెలుగులోకి వచ్చింది. అయితే...
7 May, 2016
విమర్శకుల ప్రశంసలు అందుకున్న “24”కు కటింగ్!
‘మనం’ దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ’24’ సినిమా విడుదలై విమర్శకుల అభినందనలు అందుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రయోగాత్మక సినిమాలను వీక్షించే...
7 May, 2016
Page 978 of 1192
1
…
976
977
978
979
980
…
1,192
ADVERTISEMENT
Most Popular
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story