కన్నప్పకు ‘రుద్ర’ అభయం దక్కుతుందా.?
మంచు విష్ణు మోస్ట్ ఫ్రెస్టేజియస్ మూవీ గా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప లో ఎంతోమంది ఇతర ఇండస్ట్రీ స్టార్స్ ను నటీనటులుగా ఎంపిక చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, తమిళ నటుడు శరత్ కుమార్...
3 February, 2025