జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
వైసీపీలో, ఆక్రమాస్తుల కేసులలో జగన్ తర్వాత ఎవరంటే విజయసాయి రెడ్డి అని టక్కున చెప్తారు. జగన్‌కి తోడుగా చంచల్గూడా జైలుకి కూడా వెళ్ళివచ్చిన విజయసాయి రెడ్డి, జగన్ విదేశాలలో ఉన్నప్పుడు మాట మాత్రంగానైనా చెప్పకుండా పార్టీని, ఎంపీ పదవిని విడిచిపెట్టడం వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది.
జగన్‌తో కలిసి అన్నేళ్ళు పనిచేసిన ఆయన, కనీసం జగన్ లండన్ నుంచి...
6 February, 2025