కొడాలి నాని క్షమాపణ చెప్పాల్సిందే!
మాజీ బూతుల మంత్రి కొడాలి నాని మళ్ళీ నోరు జారడంతో మంగళవారం టిడిపి అధ్వర్యంలో తెలుగు మహిళలు గుడివాడలో ఆయన ఇంటిని చుట్టుముట్టేందుకు బయలుదేరారు. కానీ ఈ విషయం ముందే తెలుసుకొన్న పోలీసులు దారిలోనే వారిని అడ్డుకొన్నారు.
ఈ సందర్భంగా వారికీ, పోలీసులకి మద్య వాగ్వాదం జరిగింది. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన కొడాలి నాని అక్కడికి...
6 September, 2022