టీటీడీ దర్శనం : గోవిందా గోవిందా!
గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ సదుపాయాలపై భక్తులు ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. కరోనా నిబంధనలు దాదాపుగా పూర్తిగా సడలిపోవడంతో, తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గత వైభవాన్ని గుర్తు చేస్తోంది. అయితే పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైందనేది భక్తుల ఆవేదన.
గత నెల రోజులుగా తిరుమల స్వామి వారి దర్శనానికి...
12 April, 2022